సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం లోని, వార్డ్-3, బాలామ్ రాయి లో *శ్రీ దండు మారమ్మ ఆలయంలో* పాల్గుణ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.సత్యనారాయణ కథ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు *హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ దండు మారెమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వారిని కొరుకున్నానన్నారు.ఈ కార్యక్రమంలో కొత్త సంజీవరెడ్డి బద్దం బలవంతరెడ్డి , దర్గారవికుమార్ ,మహేష్ కుమార్ , రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆన్న దాన కార్యక్రమం జరిగింది.

