హిందువుల పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్

పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నాటకీయంగా మాట్లాల దాడికి పాల్పడ్డారు , వేలాదిమంది సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్ పార్టీనే ,అలాంటిది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కాంగ్రెస్ కపట నాటకాలు మానుకోవాలి
హిందూ సమాజం ఎప్పుడు శాంతి మార్గంలోనే ఉంది ,విపక్ష హోదాలో రాహుల్ తనని తాను నిరూపించుకునే భ్రమలో ఉన్నారు ,ఈ జోష్ లో హిందువులు హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారు, ధర్మప్రచారంలోనే గాని తిరిగి ధర్మం లోకి తీసుకువచ్చే సమయంలోను హింసా మార్గం లో నడవలేదు , యావత్ భారతదేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని దామోదర్ డిమాండ్ చేశారు , ఈ మాటలతో హిందువులపై కాంగ్రెస్ వైఖరి ఏంటో తెలిసింది అన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *