తాళ్లూరు మండలంలో 74 మందికి స్పోజ్ నూతనంగా ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్లు మంజూరు అయినట్లు ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. అందులో తాళ్లూరు కెనరా బ్యాంకు పరిధిలో 14 మందికి రూ.56వేలు, తూర్పుగంగవరం యూనియన్ బ్యాంకు పరధిలో 60మందికి 2.40 లక్షలు మంజూరు అయినట్లు ఆయా బ్యాంకు పరిధిలో వేల్ఫేర్ అసిస్టెంట్స్ డ్రా చేసుకుని ఈనెల 12న లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
తాళ్లూరు మండలంలో 74 మందికి ఎన్టిఆర్ భరోసా స్పోజ్ పెన్షన్లు మంజూరు
10
Jun