తాళ్లూరు మండలంలోని అన్ని శాఖల అధికారులకు మంగళవారం పంచాయితీ పురోగతి 2.0 సూచికపై మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని ఎంపీడీవో దారా హనుమంతరావు తెలిపారు. ఈ శిక్షణలో అన్ని శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు పాల్గొని తమ శాఖల పరిధిలో 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో తమ శాఖల పరిధిలో సాధించిన పురోగతిపై తగిన నివేదికలు సమర్పించాలని, తయారు చేయాల్సిన విధానంపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది పూర్తి సమాచారంతో పాల్గొనాలని సూచించారు.
నేడు పంచాయతీ పురోగతి సూచికపై శిక్షణ
07
Jul