హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేసిన బాచిన…..

హైదరాబాద్ ఆగస్ట్ 1(జే ఎస్ డి ఎం న్యూస్):
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గాది ప్రవీణ్ కుమార్ కు సీనియర్ న్యాయవాది బాచిన హనుమంతరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాచిన హనుమంతరావు మాట్లాడుతూ న్యాయ రంగానికి వెలుగునిచ్చేలా ప్రవీణ్ కుమార్ పనిచేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆయన సాధించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని హనుమంతరావు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *