సొసైటీ రుణాలు సకాలంలో చెల్లించాలి – ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

సొసైటీ రుణాలను సకాలంలో నద్వినియోగం చేసుకోవాలని సొసైటీ అధ్యక్షుడు గొంది రమణా రెడ్డి ( సమర ) కోరారు. మన్నేపల్లి సొసైటీ కార్యాలయంలో గురువారం ఆర్థిక అక్షరాస్యతపై కళా జాత నిర్వహించారు.
రుణాలు తీసుకుని నకాలంలో చెల్లించి ఆర్థిక పరపతి పెంచుకోవాలని చెప్పారు. ఇన్యూరెన్స్ వలన కలిగి ప్రయోజనాలను వివరించారు. కార్యమంలో సోసైటీ బ్యాంకు మెనేజర్ మాధవ రావు, సూపర్ వైజర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *