ప్రజలు చిరు రోగాల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిలు అన్నారు. తూర్పుగంగవరంలో సోమవారం ప్రపంచ వైపర్ టెన్షన్ డే సందర్భంగా నచివాలయంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. బి పి, ఘగర్ పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. కార్యక్రమంలో హెచ్ఐఓ కె చంద్రశేఖర్ బాబు, హెచ్పీ సుశీల ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
