బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి జీవితంలో ముందుకు సాగాలని పీహెచ్సీ వైద్యులు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. లక్ష్మి నగర్లో మంగళవారం ఐసీడీఎన్ సూపర్ వైజర్ ఇందిర ఆధ్వర్యంలో కిషోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీన్ శిరీష, ఆరోగ్య కార్యర్త నూర్జాహాన్, అంగన్వాడీ టీచరు ప్రసన్న లక్ష్మి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొని చట్టాలు, ఆరోగ్య, వ్యక్తి గత శుభ్రతపై ..పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. చదువుపై శ్రర్థతో ముందుకు సాగాలని కోరారు.
