పోలింగ్ స్టేషన్ ను సందర్శించిన దర్శి ఈఆర్ ఓ

శివ రామపురం పోలింగ్ స్టేషన్ ను దర్శి ఈ ఆర్ ఓ శాంతి లక్ష్మి ఆదివారం సందర్శించారు. సర్ లో బాగంగా అనామలిన్ మరియు నో మ్యాపింగ్ సంబంధించి నోటీసులు అందించిన వివరాలను పరిశీలించారు. డ్రాఫ్ట్ జాబితా, ఎఎన్టీ జాబితాను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్ఐ సుధీర్ కుమార్, బీఎల్ ఓ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *