తాళ్లూరు: హ్యాండ్ బాల్ జిల్లా పోటీలకు తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి చెందు ఎంపికయినట్లు హెచ్ఎం వైఎన్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు. తెల్లపాడులో జరిగిన అండర్-19 పోటీలలో విద్యార్థి ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయికి ఎంపికయినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగే పోటీలలో జిల్లా స్థాయి టీమ్ లో చందు ఉన్నట్లు చెప్పారు. విద్యార్థిని హెచ్ఎం కన్నయ్య మాస్టారు, పీడీ శివ నాగారాజు, ఎన్ఏ శ్రీనివాస రెడ్డిలు అభినందించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: