శ్యామ్ లాల్ బిల్డింగ్ లో వీధి లైట్లు వెలుగుతలేవు…

బేగంపేట అక్టోబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
శ్యామ్ లాల్ బిల్డింగ్ లో వీధి లైట్లు వెలుగుతలేవు. పట్టించుకోండి సార్ అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన కొద్ది రోజులుగా శ్యామ్ లాల్ బిల్డింగ్ ఆర్ బీ ఐ నివాసాల ఎదురుగా ఉన్న వీధి దీపాలు వెలగక పోవడంతో ఆ ప్రాంతమంతా చీకట్లు ఆలమకున్నాయి.ప్రమాదాలు జరుగుతున్నాయని,ఇబ్బందిగా ఉందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు వెలిగేలా చూడాలని కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *