అమీర్ పేట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దేవీ అలంకారం.

బేగంపేట అక్టోబర్ 17 (జె ఎస్ డి ఎం న్యూస్) :
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమీర్ పేట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాలైన పూలు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వంగా అంబుజా, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కే మల్లికార్జున పల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వెతకడం గావించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *