యోగాంధ్ర-2025 మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

Continue reading

ఒంగోలులో ట్రిబుల్ ఐటీ క్యాంపస్ రద్దు అవుతుందన్న కొన్ని పత్రికల కధనాలు అవాస్తవం – విధ్యార్దులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు -మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

Continue reading

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు -సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్ళు, మూడు ఆటోలు స్వాధీనం

Continue reading

ప్రధాని మోదీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం.బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి.రాబోయే 30-40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా అభివృద్ధి. ప్రయాణికులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో సాగుతున్న పునరాభివృద్ధి పనులు.తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్ల ప్రారంభంపూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనున్న బేగంపేట రైల్వేస్టేషన్.

Continue reading