ప్రభుత్వ ఉద్యోగుల..సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం………తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులుజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో 37 డిమాండ్లతో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుకు,జీఏడీ కార్యదర్శి రఘునంధన్ రావుకు వినతి.

Continue reading

ఒంటిమిట్ట శ్రీ‌సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల ల‌డ్డూ సిద్ధం………ఈ నెల 11న సాయంత్రం అత్యంత వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం.

Continue reading

పిజిఆర్ఎస్ విన‌తులు పెండింగ్ లేకుండా చూడాల‌ని, అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృఫ్తి చెందేవిధంగా ప‌రిష్క‌రించాలి – జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

Continue reading

పి – 4 తోనే పేదరిక నిర్మూలన సాధ్యం-సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారు -దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే -రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు -డెహ్రడూన్ లో జరిగిన చింతన్ శివిర్ సమావేశంలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

Continue reading

రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పిజిఆర్ఎస్ పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి – సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి

Continue reading

భూ భారతి చట్టం..రెవెన్యూకు కొత్త ఊపిరి- తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణమైతుంది- రైతులకు మెరుగైన సేవలు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా- 10,954 మంది జీపీవోల నియామకంతో గ్రామ స్థాయిలోనే రైతులకు రెవెన్యూ, పౌర సేవలు- ఆప్షన్లతో వస్తున్న జీపీవోలు సర్వీసు పరమైన సందేహాలకు గురికావద్దు- గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంను నెరవేర్చే బాధ్యత జీపీవోలదే- దేశ చరిత్రలో తొలిసారిగా 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టులను సాధించాము- భూభార‌తి చ‌ట్టంలో త‌హ‌శీల్దార్లు, ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ- సీఎం, డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రికి ప్ర‌త్యేక కృతజ్ఞతలు- హైదరాబాద్ లో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

Continue reading