శుక్రవారం నాగం బొట్ల పాలెం, బొద్దికూరపాడు, లక్కవరం గ్రామాల సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్ సేవలకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏ. ఈ ఎస్ . వీరబ్రహ్మం తెలిపారు . మండలం లోని నాగం బొట్ల పాలెం, బొద్దికూరపాడు, లక్కవరం గ్రామాల సబ్ స్టేషన్ పరిధిలో 3 ఫేస్ (బావి, బోర్లు కు విద్యుత్తు ఉండదు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. 132 కేవీ సబ్ స్టేషన్ మరమత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వివరించారు. వినియోగదారలు తగిన ఏర్పాట్లు చేసుకొని సహకరించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *