సెబ్ అధికారులు అకస్మిక దాడి – లిక్కర్ స్వాధీనం By JSDM NEWS Updated: Tue, 19 Mar, 2024 4:46 PM ఆంధ్రప్రదేశ్ Follow on 19 Mar తాళ్లూరు మండలంలోనిశివరామపురం వద్ద సెబ్ అధికారులు మండళవారం అకస్మిక దాడి చేసారు. ఐదు కేసులు మద్యం (240 బాటిల్స్)ను అక్రమంగా తరలిస్తున్న దేవరకొండ గోపి క్రిష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సెబ్ సి.ఐ బి. సుందరరామయ్య తెలిపారు WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe