హైదరాబాద్:ఏప్రిల్ 30 తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి 10వ తరగతి పరీక్ష ఫలితాలను కొద్దిసేప టి క్రితమేవిడుదల చేశారు. ఈ ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయిగా ఉంది. టెన్త్ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3927 స్కూళ్లలో వంద శాతం ఫలితాలు సాధిం చారు. 99శాతం ఫలితాల తో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది…
