సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బిజెపి జాతీయ నాయకులు వై సత్య కుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తారని ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు పేర్కొన్నారు. సత్య కుమార్ నామినేషన్ వేసిన సమయం నుండి రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా నాయకత్వం ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు నేతృత్వంలో ప్రకాశం జిల్లా బిజెపి నాయకుల సమూహము ధర్మవరంలో సత్య కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా లో ఉన్న వివిధ జిల్లా స్థాయి నాయకులు అందరు ప్రకాశం నుండి ధర్మవరం లో ప్రచారo చేయడం మొదలు పెట్టారు.
ప్రతి ఒకరు నుండీ కూటమి అభ్యర్థి సత్య కుమార్ గురుంచి చెప్పడం మాకు ఎంతో సంతోషం అనిపించింది. ప్రజల నుండి సత్యకుమార్ మా ఎమ్మెల్యే అయితే ధర్మవరం దశ దిశ మారుతుంది అని ప్రజలు అనడం సత్య కుమార్ గారికి ప్రజల లో ఆయన మీద నమ్మకం ఏంటో మాకు అర్ధం అయింది. తప్పు కుండా భవిష్యత్ లో కొత్త ధర్మవరం చూస్తా రు అని మేము బీజేపీ నాయకుల మీ తెలియ చేయడం జరిగింది. స్థానిక సమస్య లు, ప్రచార అస్త్ర లు గా మలుచుకొని అసంతం ధర్మవరం నాయకులకు ఒక మార్గ దర్శి గా నిలుస్తునారు ఈ ప్రచార కార్యక్రమలో ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు, భాజపా ప్రకాశం జిల్లా కార్యదర్శి &మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి తీగల సత్యవతి, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి జిల్లా నాయకులు ధర్మవరం ప్రచారం లో పాల్గొన్నారు.


