సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. తెల్లవారు జామున 6 గంటలకే ఓటర్లు బారులు తీరారు. రాత్రి 10 గంటలకు కూడా నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగినది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు దర్శిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

