రాష్ట్ర IT మంత్రి శ్రీధర్ బాబును దళిత చైతన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ముప్పిడి నవీన్ కుమార్ ఆశాభవం వ్యక్తం చేశారు.మంత్రిని కలిసిన వారిలో ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ తో పాటు శేషు,కార్తీక్,రమేష్ పవన్,రాజు శీను,పావని,రాజేష్,శేఖర్ తదితరులు ఉన్నారు.
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన దళిత చైతన్య సంఘం అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్
17
Jun