డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల విశ్వవిద్యాలయాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కౌల్సిలింగ్ లో స్పాట్ అడ్మిషన్ పొందిన ఇప్పటికే ఆయా పాఠశాలు, కాలేజిలలో జాయిన్ అయిన విద్యార్థులు ఈనెల 5వ తేదీలోపు తమ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మార్కుల జాబితాలను సబ్మిట్ చెయ్యాలని గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జయ కోరారు. అలా ఇవ్వని వారి సీట్లను క్యాన్సిల్ చేసి మిగిలిన సీట్లను మెరిట్ ఆర్డర్ ప్రకారం ప్రకటించబడతాయని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని కోరారు.
అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఓరిజినల్ సర్టిఫికేట్స్ సమర్పించాలి – సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జయ
03
Jul