ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులనుచూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీ
నేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేముప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబుమోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకు
మంచి చేసే రాజకీయాలు చేయాలి. కానీ, దౌర్జన్యాలుచేయకూడదు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు” అని
తెలిపారు.
