తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ని ఇస్తాడు –

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి…..
వి.రామచందర్……………..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తాడని అలాంటి వైద్య వృత్తిలో ఉన్నవారు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ వి రామచంద్ర అన్నారు బుధవారం బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశముఖ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నర్సింగ్ వైద్య సిబ్బంది మరియు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రామచంద్ర మాట్లాడుతూ యువత ముఖ్యంగా అతివేగంతో వాహనాలు పై ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని కొందరు అత్యుత్సాహంతో సిగ్నల్ జంప్ చేస్తూ ప్రమాదాలను ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 5000 జరిమానాలతో పాటు మూడు నెలల జైలు శిక్ష కూడా విధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళ సభ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వైద్యం సిబ్బంది మరియు విద్యార్థులు టిటిఐ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *