బెల్లం కొండ వారి పాలెం గ్రామంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎం. పి. పి పోశం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత సి.ఎం వైయస్ఆర్ కు ఘన నివాళి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని
తాళ్లూరు మండలం బెల్లంకొండ వారి పాలెం గ్రామంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎం. పి. పి పోశం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తూము వెంకటసుబ్బారెడ్డి , మండల రైతు విభాగం అధ్యక్షులు గువ్వల శ్రీనివాస రెడ్డి , గ్రామ నాయకులు నారాయణరెడ్డి ఉమామహేశ్వర రెడ్డి , శ్రీనివాసరెడ్డి ,అంజిరెడ్డి ప్రజలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *