తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు మండల కేంద్రంలో, బ్రహ్మంగారి గుడి వద్ద దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బెల్లంకొండ వారి పాలెం లో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. మధుసూదన్ రెడ్డి, బొద్దికూరపాడులో మాజీ పి ఎస్ ఎస్ అధ్యక్షుడు పులి బ్రహ్మ రెడ్డి ,విఠలాపురంలో సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కి ఘన నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పోశం మధుసూదన్ రెడ్డి , ఐ.వి.సుబ్బారెడ్డి ,మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు టి. వి సుబ్బారెడ్డి , మాజీ జెడ్పీటీసీ ఎల్. జి వెంకటేశ్వర్ రెడ్డి , మండల పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి , ఆలోకం హరిబాబు , కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా ,మండల రైతు విభాగం అధ్యక్షులు గువ్వల శ్రీనివాస రెడ్డి , మండల యూత్ , విద్యార్థి కొర్రపాటి , సోషల్ మీడియా విభాగాల అధ్యక్షులు విష్ణు , కైపు అశోక్ రెడ్డి , కొణికి గోవిందరాజ్ యాదవ్ , మండల బీసీ, ఎస్సీ విభాగపు అధ్యక్షులు అధ్యక్షులు నగుళ్ళ వెంకట్రావు , అనపర్తి ప్రభుదాస్ , నాగంబొట్ల పాలెం, మల్కాపురం సర్పంచ్ లు చిమట సుబ్బారావు , ర. వలి , మాజీ సొసైటీ అధ్యక్షులు కుమ్మిత జయరామి రెడ్డి , సంగు కొండారెడ్డి , కోట కృష్ణారెడ్డి , కోట మన్నేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




