బొద్దికూరపాడు మోడల్ ప్రైమరీ పాఠశాలలో డొక్కా సీతమ్మ ఎండీఎంను గురువారం క్లస్టర్ చైర్మన్ సుబ్బారావు అకస్మిక తనిఖీ నిర్వహించారు. బోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసారు. పాఠశాల చైర్మన్ శివా రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీటు, హాట్ను అందించారు. హెచ్ఎం సుబ్రమణ్యం చారి పాల్గొన్నారు.
