దర్శి డివిజన్ పరిధిలో 132 ఈస్ట్ గంగవరం సబ్ స్టేషన్ కు సంబంధించి పొదిలి నుండి తూర్పుగంగవరం వరకు నూతన 132 కెవీ డీసీ లైన్ లు పనులు జరుగుతున్నందున విద్యుత్ అంతరాయం ఉంటుందని దర్శి ఈఈ పాలగిరి శ్రీనివాసులు తెలిపారు. బొద్దికూరపాడు, నాగంబొట్ల పాలెం, లక్కవరం విద్యుత్ నబ్ స్టేషన్లు, పొదిలి సెక్షన్ పరిధిలోని ఏలూరు గ్రామం, ఎలూరు ఇండస్ట్రీయల్ పరధిలో ఉంటుందని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం చెప్పారు. ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలు, రైతులు, వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి నహకరించి ముదస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు, జాగ్రత్తలు పాటించాలని కోరారు.
30న పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం
29
May