బేగంపేట నవంబర్ 19(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి గం 12.02ని లకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్గరికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో .గురువారం హైదరాబాద్లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాన్ని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ ప్రారంభించారు. అనం తిరిగి మూడు గంటల 33 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకొని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: