యోగా కార్యక్రమాలు నిర్వహణ By JSDM NEWS Updated: Tue, 09 Jun, 2026 8:26 PM ఆంధ్రప్రదేశ్ Follow on 09 Jun తాళ్లూరు మండలం లో యోగా ఉత్సవాలలో బాగంగా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో, గుంటి గంగాభవాని ఆలయం ఆవరణలో యోగాననాలు నిర్వహించారు. గుంటి గంగ దేవస్థానం ఈఓ నారాయణ రెడ్డి, సిబ్బంది ప్రసాద్, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe