విత్తన నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ లేదని అసలే సూపర్ ఎల్ నిలో ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని అందువలన రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తూర్పుగంగవరంలో శ్రీ బాలాజీ సీడ్స్ను అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వరి, మొక్కజొన్న, కంది శాంపిల్స్ తీసి రీజనల్ కోడింగ్ సెంటర్కు పంపించనున్నట్లు చెప్పారు. ఏఈఓ సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
