బేగంపేట అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
ప్రకాశం నగర్ శ్రీ రామలింగేశ్వర దేవస్థానం ముందు ఉన్న చెట్ల కొమ్మలు ఇటీవల కొట్టివేశారు.అయితే రోజులు గడుస్తున్నా వాటిని తొలగించడం మరచి పోయారు. కొమ్మలు పూర్తిగా ఎండిపోవడంతో
ఆ మార్గంలో వెళ్లే ఆకతాయిలు ఎవరైనా సిగరెట్ తాగి పడేస్తే మంటలు అంటుకునే ప్రమాదం వుంది.అగ్గి అంటుకుంటే
మొత్తం బూడిదయ్యే అవకాశం వుంది.దీన్ని దృష్టిలో ఉంచుకొని కొట్టి వేసిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: