దర్శి ఎంవీఐ యూనిట్ కార్యాలయం పరి ధిలో 544 రవాణా వాహనాలు ట్యాక్స్లులు చెల్లిం చాలని ఎంవీఐ రవికుమార్ కోరారు. వీటిలో లారీలు, ట్రాక్టర్లు, మ్యాక్సీ క్యాబ్‌లు, గూడ్స్ వాహనాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ బస్సులు, అంబులెన్స్‌లు, ఫేజ్ క్యారేజీ బస్సులు, హార్వెస్ట ర్లు ఉన్నాయన్నారు. వెంటనే ట్యాక్స్ లు కట్టకుంటే 200 శాతం జరిమానాతో చెల్లించాల్సి వస్తుందని ఎంవీఐ హెచ్చరించారు.
వాహనాలు టాక్స్ లు చెల్లించాలి -ఎంవీఐ రవి కుమార్
15
Feb