సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి

జిల్లాస్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్ లో మేధామాటికల్ మోడలింగ్ టీమ్ నందు జిల్లాస్థాయిలో ముండ్లమూరు ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థి అనమలమూరి గీతేంద్ర జిల్లా స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి ప్రతిభ సాటాడు , ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషి క్తి కిషోర్. డిఇఓ.పి రమేష్ లు ఆ విద్యార్థిని అభినందించి ప్రశంస పత్రం అందజేశారు, అదేవిధంగా రాష్ట్రస్థాయికి ఎంపిక అవ్వడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు. ఆర్ శ్రీ విద్యలు అవార్డు అందజేసి అభినందించారు, విద్యార్థిని అభినందించిన వారిలో బి లక్ష్మీనారాయణ. ఎన్ సుజాత .జి రమ్యశ్రీ .ఎం నరసింహారావు సిహెచ్ యమలేశ్వర రావు పి జానకి రామయ్య .ఎస్ వెంకటేశ్వర్ రెడ్డి .ఎం తులసి. బి వేణుగోపాల్ .టి అశ్వని .ఎం హరిబాబు .ఎం శివ నాగేశ్వరి .జి గ్రేస్ ఇవాంజెలిన్ .సిహెచ్ అనూరాధ. ఆర్ రాఘవరావు. పి వెంకటేశ్వర్లు. వై చాంద్ భాష .వై వి సుబ్బారావు .కే రామారావు .సిహెచ్ ఎలీషా .వి శ్రీనివాసులు. నరసింహారెడ్డి. రాముడు .తదితరులు పాల్గొన్నారు,

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *