దర్శి తహశీల్దార్ శ్రావణ్ కుమార్ కంభం కు బదిలీ…దర్శి లోని గణేష్ ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు సభ ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది…పాల్గొన్న రాజకీయ ప్రముఖులు…వీడ్కోలు సభ లో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురైన తహశీల్దర్ శ్రావణ్ కుమార్…దర్శి కి వచ్చిన తొమ్మిది నెలల్లోనే షుమారు 3500 పైనే పట్టాదర్ పాస్ పుస్తకాలు మజురు చేసిన శ్రావణ్ కుమార్…తహశీల్దార్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రసంగించి వీడ్కోలు తెలిపిన దర్శి ప్రముఖులు ప్రజలు మీడియా ప్రతినిధులు.
దర్శి తహశీల్దార్ శ్రావణ్ కుమార్ కంభం కు బదిలీ
04
Jun