దర్శి తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళ వాయిద్యాలు వాయిస్తూ నిరసన By JSDM NEWS Updated: Tue, 20 Jun, 2023 3:08 PM ఆంధ్రప్రదేశ్ Follow on 20 Jun దర్శి తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళ వాయిద్యాలు వాయిస్తూ నిరసన తెలిపిన నాయి బ్రాహ్మణులు, తాము సాగు చేసుకునే భూములను కబ్జాల నుండి కాపాడాలంటూ నిరసన.తాసిల్దార్ కు వినతిపత్రం అందించిన నాయి బ్రాహ్మణులు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe