దర్శి గడియార స్తంభం సెంటర్లో దళితుల ధర్నా By JSDM NEWS Updated: Tue, 20 Jun, 2023 3:07 PM ఆంధ్రప్రదేశ్ Follow on 20 Jun సోమవారం యాక్సిడెంట్ లో మృతి చెందిన కొటేష్ కు న్యాయం జరగాలంటూ ధర్నా చేపట్టిన కోటేష్ బంధువులు, రోడ్డుపై భారీగా నిలిచిన వాహనాలు, పోలీసుల జోక్యంతో ధర్నా విరమించిన మృతుని బంధువులు, ఎట్టకేలకు ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe