ఎమ్మెల్యే టి.జె.ఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు By JSDM NEWS Updated: Fri, 25 Aug, 2023 5:45 AM ఆంధ్రప్రదేశ్ Follow on 25 Aug మద్దిపాడు మండల తహాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పై నియమితులైన నాగేశ్వరరావు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుని మర్యాద పూర్వకంగా కలిసారు. పూల బొకే అందించారు. ప్రజలకు తనవంతుగా సేవ అందించటానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe