రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ నాయకులు రమేష్ ఆదివారం మల్లు రవి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మల్లు రవికి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో దీపక్ కుమార్ బేగంపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ కుమార్ యువజన కాంగ్రెస్ నాయకులు శరత్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
