బేగంపేట జూన్ 25,(j s d m news) :
హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే.
బేగంపేటలో 1987లో నిర్మాణమైన అమెరికాకు చెందిన మొదటి (MNC) కంపెనీ ‘ఇంటర్ గ్రాఫ్ కన్సల్టింగ్’అయితే బిల్డింగ్ లోని భూగర్భంలోని నీటి సంపుదెబ్బతినడంతో యాజమాన్యం భవనాన్ని కూల్చివేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
