• No categories
  • No categories

మాడిఫైడ్ సైలెన్సర్ అమర్చుకుని ప్రజలకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -బైకులకు అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్ల లను రోడ్ రోలర్ తో ధ్వంసం

Continue reading

జిల్లా పోలీస్ స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా ఆధునిక కంప్యూటర్ పరికరాలను అందజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ – పోలీసులు మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా అప్డేట్ అవుతూ అందిపుచ్చుకోవాలి -జిల్లా ఎస్పీ

Continue reading

చీమకుర్తి పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి – స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా…. పలు రికార్డుల పరిశీలన -స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్యలు చోటు చేసుకోకుండా పటిష్ట నిఘా ఉంచాలి -మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలి -గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలి

Continue reading

డ్రోన్ కెమెరాల వినియోగం ద్వారా పోలీస్ విధులు మరింత సమర్థవంతంగా నిర్వహణ – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ -నేరాలను నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా -జిల్లా ఎస్పీ

Continue reading