03 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంలో కదం తొక్కిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ – ఒంగోలు రైల్వే స్టేషన్‌లో పోలీస్, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ అధికారులతో కలిసి విస్తృత తనిఖీలు -మత్తు పదార్థాలను ఎరగా వేసి యువత భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం సహించేది లేదు -జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ -మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించిన, సేవించినా కఠిన చర్యలు జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ Continue reading By JSDM NEWS Updated: Thu, 03 Jul, 2025 10:06 PM Published On: Thu, 03 Jul, 2025 10:06 PM 0 comments
02 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు మద్యంకు బానిసై యువకుడు ఆత్మహత్య – కేసు నమోదు Continue reading By JSDM NEWS Updated: Wed, 02 Jul, 2025 8:19 PM Published On: Wed, 02 Jul, 2025 8:19 PM 0 comments
02 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ Continue reading By JSDM NEWS Updated: Wed, 02 Jul, 2025 5:23 PM Published On: Wed, 02 Jul, 2025 5:23 PM 0 comments
01 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు -సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం Continue reading By JSDM NEWS Updated: Tue, 01 Jul, 2025 6:33 AM Published On: Tue, 01 Jul, 2025 6:33 AM 0 comments
01 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు ప్రజా ఫిర్యాదుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోని పరిష్కారించాలి -ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ – ప్రజా ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం – జిల్లా ఎస్పీ -పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమంకు 83 ఫిర్యాదులు Continue reading By JSDM NEWS Updated: Tue, 01 Jul, 2025 6:27 AM Published On: Tue, 01 Jul, 2025 6:27 AM 0 comments
27 Jun క్రైమ్ వార్తలు, తెలంగాణ టీవీ యాంకర్ సూసైడ్.. Continue reading By JSDM NEWS Updated: Fri, 27 Jun, 2025 11:09 PM Published On: Fri, 27 Jun, 2025 11:09 PM 0 comments
27 Jun ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు వీరయ్య చౌదరి హత్య కేసులోని ఇద్దరు నిందితుల పరారీ యత్నం -కేసు నమోదు Continue reading By JSDM NEWS Updated: Fri, 27 Jun, 2025 9:46 PM Published On: Fri, 27 Jun, 2025 9:46 PM 0 comments
26 Jun ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కా ద్దు – డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం జిల్లా ను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సంకల్పం తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా , ఎస్పీ ఏ ఆర్ దామోదర్ , శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ,బి.ఎన్ విజయ్ కుమార్ – ఘనంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహణ Continue reading By JSDM NEWS Updated: Thu, 26 Jun, 2025 10:30 PM Published On: Thu, 26 Jun, 2025 9:59 PM 0 comments
26 Jun ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -అపరిష్కృతంగా ఉన్న లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశం -ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, రికవరీ శాతం పెంచాలి – మహిళలు/చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి -మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి -రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకొవాలి -ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, వాటిని సమర్థవంతంగా కట్టడి చేయాలి -రానున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చెయ్యాలి -క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ సమర్థవంతమైన సేవల ద్వారా జిల్లా పోలీస్‌శాఖకు గుర్తింపు తీసుకురావాలి Continue reading By JSDM NEWS Updated: Thu, 26 Jun, 2025 9:34 PM Published On: Thu, 26 Jun, 2025 9:34 PM 0 comments
26 Jun ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు తాళ్లూరులో యాంటీ డ్రగ్ డే నిర్వహణ Continue reading By JSDM NEWS Updated: Thu, 26 Jun, 2025 9:31 PM Published On: Thu, 26 Jun, 2025 9:31 PM 0 comments