11 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు ఎవరైనా నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించిన, సేవించినా కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ -ఒంగోలు రైల్వే స్టేషన్‌లో పోలీస్, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ అధికారులతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు Continue reading By JSDM NEWS Updated: Fri, 11 Jul, 2025 9:54 PM Published On: Fri, 11 Jul, 2025 9:54 PM 0 comments
10 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు కొండేపి మరియు హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ లను వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి -స్టేషన్ పరిధిలలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా…. పలు రికార్డుల పరిశీలన -పక్కా ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరిత గతిన పరిష్కరించాలి -మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలి -అసాంఘిక/చట్టవ్యతిరేక కార్యకలాపాలు కార్యకలాపాల అడ్డుకట్ట వేసేలా పటిష్ట బీట్ సిస్టంను ఏర్పాటు చేయాలి Continue reading By JSDM NEWS Updated: Thu, 10 Jul, 2025 11:10 PM Published On: Thu, 10 Jul, 2025 11:10 PM 0 comments
08 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు తాళ్లూరు కస్తూర్బా పాఠశాలలో గుడ్ టచ్ -బ్యాడ్ టచ్ పై విద్యార్థినిలకు అవగాహన Continue reading By JSDM NEWS Updated: Tue, 08 Jul, 2025 10:26 PM Published On: Tue, 08 Jul, 2025 10:26 PM 0 comments
08 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా – గంజాయి మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయం, నిల్వ, రవాణాపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు – విద్యా సంస్థల సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై కఠిన చర్యలు – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ .-మాదకద్రవ్యాల నిర్మూలనకై.. ప్రకాశం పోలీస్ అడుగులు Continue reading By JSDM NEWS Updated: Tue, 08 Jul, 2025 10:20 PM Published On: Tue, 08 Jul, 2025 10:20 PM 0 comments
07 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు ప్రజా పిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు -ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ – ప్రజా పిర్యాదుల నిర్ణీత కాలపరిమితి లోపల విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలి – జిల్లా ఎస్పీ-పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమంకు 79 ఫిర్యాదులు Continue reading By JSDM NEWS Updated: Mon, 07 Jul, 2025 10:39 PM Published On: Mon, 07 Jul, 2025 10:39 PM 0 comments
07 Jul క్రైమ్ వార్తలు, తెలంగాణ విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను పరామర్శించిన ఉత్తర మండలం డి సి పి.విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. Continue reading By JSDM NEWS Updated: Mon, 07 Jul, 2025 10:30 PM Published On: Mon, 07 Jul, 2025 10:30 PM 0 comments
05 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు టంగుటూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ – పోలీసు స్టేషన్ పరిసరాలు,రికార్డుల తనిఖీ-పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలి: జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్-నేర నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి Continue reading By JSDM NEWS Updated: Sat, 05 Jul, 2025 9:37 PM Published On: Sat, 05 Jul, 2025 9:37 PM 0 comments
04 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు ముస్లింమైనారిటీ టీడీపీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కాశీంసైదాకు మాతృవియోగంపరామర్శించిన టీడీపీ నేతలు Continue reading By JSDM NEWS Updated: Fri, 04 Jul, 2025 9:43 PM Published On: Fri, 04 Jul, 2025 9:42 PM 0 comments
04 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128 వ జయంతి సంధర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ – అల్లూరి సీతారామరాజు గారి త్యాగమే యువతకు మార్గదర్శకం – ప్రజా చైతన్యానికి నిదర్శనం Continue reading By JSDM NEWS Updated: Fri, 04 Jul, 2025 9:34 PM Published On: Fri, 04 Jul, 2025 9:34 PM 0 comments
04 Jul ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు జల్ జీవన్ మిషన్ శంకుస్థాపన సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ Continue reading By JSDM NEWS Updated: Fri, 04 Jul, 2025 9:31 PM Published On: Fri, 04 Jul, 2025 9:31 PM 0 comments