స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో YSRCP ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన

*స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో YSRCP ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రతిపాదించిన YSRCP*

*స్థానిక సంస్థల కోటాలో: 9*
*ఎమ్మెల్యే కోటాలో:  7*
*గవర్నర్ కోటాలో:  2*

*ఎస్సీ: 2*
*ఎస్టీ: 1*
*బీసీ: 11*
*ఓసి: 4*

*బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సింహభాగం కల్పించిన YSRCP*

*స్థానిక సంస్థలు:*
1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4)కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ

*ఎమ్మెల్యే కోటా:*
10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ

*గవర్నర్ కోటా:*
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *