తాళ్లూరు లో స్వచ్ఛ రధాలు పంపిణీ

తాళ్లూరు లో స్వచ్ఛ రధాలను శుక్రవారం పంపిణీ చేశారు. ట్రాక్టర్ లు లేని పలు పంచాయతీ ల కు ఈ రధాలను అందించనున్నట్లు ఎంపిడిఓ రజిత తెలిపారు. ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు , జెడ్పిటిసి మారం వెంకట రెడ్డి , టి డి పి మండల పార్టీ అధ్యకుడు మెడగం వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎం. పి.పి ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి , సొసైటీ అధ్యక్షుడు వి సుబ్బయ్య , కరువది మేజర్ వైస్ ప్రెసిడెంట్ టి. శివ నాగిరెడ్డి , వేణు బాబు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *