తాళ్లూరు- కొత్తపాలెం గ్రామాల మధ్య చట్టానిర్మాణ పనులు చేపడుతుండగా రామతీర్థం మంచినీటి పైప్ లైన్ పగిలి వారం రోజులుగా మంచినీటి నరఫరా నిలిచి పోయింది. ఆరబ్యు ఎస్ ఆర్ అండ్ బి అధికారులు బుధవారం ప్రత్యామ్నాయ ఏర్పాటుతో మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. ఆర్డీడబ్ల్యు ఎస్ ఈఈ కె. శ్రీనివాసరావు, ఆర్అండ్ బి ఏఈ స్రవంతి చప్టా నిర్మాణ పనులను, చప్టావద్ద పగిలిన పైపులైన్ ను పరిశీ లించారు. చప్టా నిర్మాణం పూర్తయిన తరువాత పైప్లాన్ వేయాలని ఆర్అండ్ బి అధికారులు తెలుపారు. చప్టా నిర్మాణం కోసం పనులు చేస్తుండగా పైప్ లైన్ పగిలి 10 రోజులు కావస్తున్నదని, దీని వల్ల పలుగ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిందని ఆబ్యుఎన్అధికారులు తెలిపారు. చప్టా నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలికంగా పత్యామ్నాయంగా రామతీర్థం పైప్ లైన్‌కు మరమ్మత్తులు జరిపినీటి సరఫరాయధా ప్రకారం జరిగేలా చూసేందుకు ఇరుశాఖల అధికారులు చర్యలుచేపట్టారు. ఈకార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఏ ఈ వాలి, మండల తెలుగురైతు అధ్యక్షుడు కె.రామకోటిరెడ్డి, కంటాక్టర్ సోమేపల్లి శ్రీనివాసరావు, రామారావు తదితరులు ఉన్నారు.
