తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం జడ్పీ ఉన్నత పాఠశాల, జాహ్నవి ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రాస్తున్న తీరును జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నాగేంద్ర వదన్ బుధవారం పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాలను అధికారులతో కలసి పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన వసతులను తనిఖీ చేశారు. ఆంగ్లం సబ్జెక్టుపై జరిగిన పరీక్ష లకు 844 మందికిగాను 18 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలియజేశారు.
తాళ్లూరు మండలం లో పది పరీక్షా కేంద్రాల తనిఖీ
21
Mar