ఎర్రగడ్డ మెంటల్ దవాఖాన నుంచి ఖైదీ పరార్ …

హైదరాబాద్ సెప్టెంబర్ 22,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి నుంచి చికిత్స కోసం వచ్చిన ఖైదీ పోలీసులకు తప్పించుకునిపరారయ్యాడు.చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని మానసిక చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మెంటల్ దవాఖానకుతీసుకువచ్చారుఈ క్రమంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటనపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఖైదీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *