మాతాజీ నగర్ ఎఫ్ టి ఎల్ స్థలం లో అక్రమ నిర్మాణాలు -రూటు మార్చి మజీద్ నిర్మాణం చేసిన అక్రమార్కులు.ఎన్ని సార్లు కూల్చిన మళ్ళీ మళ్ళీ నిర్మాణాలు -మజీద్ నిర్మాణం చేయడంపై మాతాజీ నగర్ బస్తీ వాసులు,బిజెపి నేతల ఆగ్రహం -కలెక్టర్,నార్త్ జోన్ అడిషనల్ డీ సీ పీ ,జీ హెచ్ ఎమ్ సీ జోనల్ కమిషనర్ ,బేగంపేట్ పోలీసులకు పిర్యాదు చేసిన బీ జే పి నేతలు,బస్తీ వాసులు – మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం.ఉన్నతాది కారులు జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాలు కూల్చకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తానంటున్న బీ జె పీ నేతలు.

Continue reading

తలసాని శంకర్ యాదవ్ మృతి -కన్నీటి పర్యంతమైన తలసాని శ్రీనివాస్ యాదవ్ -….మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం వద్ద పలువురు ప్రముఖుల నివాళులు

Continue reading

జాతీయ స్థాయి సెమినార్ కు తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు ఎంపిక – మేలైన వ్యవసాయ సాగు పద్దతులపై శిక్షణ- స్కోప్ సర్టికేట్ పొందు విధానంపై సెమినార్

Continue reading