వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి,సంక్షేమం మేం ఏడాదిలోనే చేశాం -ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం -అధికారంలోకి రాగానే పింఛన్ రూ.4 వేలకు పెంచాం -ఫించన్ రూ.వెయ్యి పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పట్టింది -మెగా డీఎస్సీతో 13 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసాం -పి 4 తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి -ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన మంత్రి

Continue reading

జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి – హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడిన వ్యక్తి శ్యాంప్రసాద్ -ఇంచార్జీ తీగల సత్యవతి

Continue reading

టంగుటూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ – పోలీసు స్టేషన్ పరిసరాలు,రికార్డుల తనిఖీ-పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలి: జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్-నేర నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి

Continue reading

ప్రతికూల శక్తుల నుండి రక్షించే శ్రీ వారాహి దేవి.– శ్రీసురాభిదాసు బ్రహ్మశ్రీ కుందుర్తి మహీకిరణ్ శర్మ.– శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం ప్రాంగణంలో శ్రీ మహి వారాహి హోమం.– హోమ క్రతువులో పాల్గొన్న భక్తులు.

Continue reading

ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలి -కొండేపి నియోజకవర్గంలో కొత్త బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి -అధికారులకు మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశం

Continue reading