డీఐపీఆర్వోగా వేణుగోపాల్-కలెక్టర్ తమీమ్ అన్సారియాకు మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చిన సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్

Continue reading

దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల పరిరక్షణ చేపట్టాలి.సర్వే నంబరు 297/1బి1 సర్వే చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చెయ్యాలి.దేవాదాయ శాఖ పరిధిలోని భూమి ఆక్రమణలు, అక్రమ కట్టడాలు తొలగింపునకు చర్యలు చేపట్టాలి -ఆంధ్రప్రదేశ్ హిందు చైతన్య వేదిక డిమాండ్.

Continue reading

ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రతిభ చాటిన ఏఆర్ కానిస్టేబుల్ ను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ -పోలీస్ దళాలకు ఆదేశాలు, సంకేతాలు సమన్వయం చేయడానికి లయను అందించడానికి సంగీత వాయిద్యాలు ఎంతో దోహపడతాయి -పోలీసులకు మరియు సమాజానికి మధ్య బంధాలను బలోపేతం చేయడంలో పోలీసు బ్యాండ్‌లకు ప్రాముఖ్యత ఉంది -ఎస్పీ ఏఆర్ దామోదర్

Continue reading

ఢిల్లీలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌.డి.కుమారస్వామిని కలిసి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం

Continue reading

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ విన్నపానికి మంత్రి లోకేష్ సానుకూలత -దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి ఐటీ మంత్రి నారా లోకేష్ అంగీకారం -మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ లక్ష్మి

Continue reading